కొడకల్లారా.. తాగినోడు ఇంటికి పోవద్దా? బాస్ నువ్వు కేక

ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చూస్తూనే ఉన్నాము.. ఇంటర్నెట్ లో పెట్టె ప్రతి వీడియో చూస్తే భలేగా ఇంటరెస్ట్ గా కూడా ఉంటాయి. కానీ అస్సలు ఏంటో అర్థం కానీ విషయం. తాగడం తప్పుకాదు కానీ తాగి డ్రైవ్ చేయడం తప్పు

మద్యం తాగి వాహనాన్ని నడపకూడదని, నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నా.. ఎన్నో రకాలుగా ఎన్ని విధాలుగా చెప్తున్నా మందుబాబుల తీరు మారడంలేదు. ట్రాఫిక్‌ సిబ్బంది ఎన్ని సూచనలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. కానీ ఏం చేస్తారు చెప్పు.. తాగినా వాడు ఇంటికి పోకుండా ఉంటాడా !!

హైదరాబాద్‌లో శనివారం రాత్రి డ్రంక్ డ్రైవింగ్ కేసులో పట్టుబడ్డాడు ఇతడు. కానీ ఎంత తాగినా ఒక్క పాయింట్ మాత్రం బాగా మాట్లాడుతున్నాడు. జరిమానా కట్టమంటే కట్టకుండా పోలీసులతో పకడ్బందీ వాదనకు దిగాడు. ఇలాంటి విషయాలు మనకు తెలిసిందే. రోజు ఇంటర్నెట్ లో వీడియోలు చూస్తూనే ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇతను ఏం అంటున్నాడో మీరే చూడండి వీడియో మాత్రం మిస్ కాకండి.

Check also: నిజామాబాద్ నుండి తిరుపతి ట్రైన్ వివరాలు సమయం చార్జి ప్రయాణం

పూర్తి వీడియో చుసేయండి ఇక్కడే

ఇలాంటి వీడియోస్ కోసం subscribe చేసుకోండి.. అలాగే మన News Mahal సైట్ రోజు చూస్తూ ఉండండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *