యజమాని కొడుకు బెడ్ రూములో సీసీ కెమెరా పెట్టి ఎంత ఘోరం చేశాడో చూడండి…

మహా నగరాలలో ఇల్లు అద్దెకు దొరకడమే కష్టం అవుతుంది.. కానీ ఇక్కడ కథ చాలా తేడా ? పిలిచి మరి తక్కువకు అద్దెకు ఇస్తూ.. తనకు కావాల్సింది తను తీసుకుంటున్నాడు.

బెంగళూరులోని కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫసర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కిరణ్, ఆయన భార్య సుకన్య ( పేర్లు మార్చబడినది ) 6 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది.. ఉద్యోగ నిమిత్తం వాళ్ళు బెంగళూరు వచ్చి కోరమంగలలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిలో గత రెండు సంవత్సరాల నుండి అద్దెకు నివాసం ఉంటున్నారు. మొదట్లో అంత బానే జరిగింది.. అస్సలు విషయం బయట పడేవరకు. వారి ఇంటి యజమాని కొడుకు వికృత కామాంధుడు అంజన్. వయసు లో చిన్నవాడు అయిన లేని అలవాటు లేదు.

కిరణ్, సుకన్య జంట ప్రతి రోజు ఆఫీస్ వెళ్లి వచ్చేది.. రోజు లానే దంపతులు ఇద్దరూ వారి ఉద్యోగాలకు వెళ్లారు. ఆ ఇంటి తాళం డూప్లికేట్ ఒకటి అంజన్ దగ్గర ఉంది. వాళ్ళు ఆఫీస్ వెళ్ళిన తరువాత ఎవరు చూడకుండా అంజన్ ఇంటి తాళం తీసి వారి బెడ్ రూంలో రహస్యంగా సీసీకెమెరా బిగించాడు. ఇక్కడితో అయన వేసి ప్లాన్ స్టార్ట్ అయ్యింది. ప్రతి రోజూ సాయంత్రం లాగే దంపతులు ఇద్దరూ ఇంటికి వస్తారు. వాళ్ళు గమనించలెంత తెలివిగా పెట్టేసాడు కెమెరా ని.

జంట భార్య భర్తలు ఇద్దరూ ఏకాంతంగా బెడ్ రూంలో ఉన్న వీడియోస్ అన్ని రికార్డు చేసేసాడు. ఆ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒక రోజు ఎప్పటిలాగే దంపతులు ఇద్దరూ వారి ఉద్యోగాలకు వెళ్లారు. తరువాత అంజన్ వారి ఇంటి తాళం తీసి సీసీకెమెరాను బయటకు తీసుకువచ్చాడు. వచ్చి చూసుకున్నాడు.. ఇక ఆ వీడియో చూసి తన స్నేహితులకు కూడా పంపించేసాడు అంతటితో ఆగకుండా దంపతులు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను వీడియోస్ ను అంజన్ అసభ్య వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. వాళ్ళు వీళ్ళు అనేలా ప్రపంచం అంత చూసేలా ఇంటర్నెట్ లో పెట్టేసాడు. ఈ విషయాన్నీ కిరణ్ స్నేహితుడు ఒకడు చూపించాడు..

వీడియో వెబ్ సైట్ లింక్ ను కిరణ్ మొబైల్ కు పంపించాడు. భార్య భర్తలు ఆ వీడియోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అంజన్ ఏమి తెలియనట్లు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాడు.. చేసేది ఏమి లేక ప్రొఫసర్ భార్య సుకన్య ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణ మొదలు పెట్టి ఆ వీడియో పెట్టిన మొబైల్ ఫోన్, దాని పూర్తి డీటెయిల్స్ కనుక్కునారు. బెంగళూరు సైబర్ క్రైం పోలీసుల ప్రాథమిక విచారణలో ఇంటి యజమాని కుమారుడు అంజన్ ని విచారణకి పిలిచారు. విషయం తెలుసుకున్న అంజన్ అదృశ్యం అయ్యాడు

అంజన్ కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నామని బెంగళూరు సైబర్ క్రైం పోలీసు అధికారులు తెలిపారు. దంపతుల చిత్రాలను వెబ్ సైట్ నుంచి తొలగించామని పోలీసులు తెలిపారు. అలాగే వాళ్ళకు ఇంటర్నెట్ గురించి అవగాహనా వచ్చేలా, ఇలాంటి మళ్ళి ఎదురు కాకుండా ఎలా ఉండాలి అని చెప్పారు. బెంగళూరు నగరంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగినా కొందరు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చెయ్యడం లేదని సమాచారం… తప్పు చేసినవారు ఏ రోజుకు అయిన దొరకల్సిందే.. చూద్దాం అంజన్ కి ఎలాంటి శిక్ష వేస్తారో… మీరు జాగ్రత్త !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *