Nizambad to tirupati train

నిజామాబాద్ నుండి తిరుపతి ట్రైన్ వివరాలు సమయం చార్జి ప్రయాణం

తెలుగు రాష్టాలలో చాలా చాలా ప్రత్యేకమైన దేవాలయం తిరుపతి.. నిజానికి అది మన తెలుగు రాష్టాలలో ఉండడం మన అదృష్టం.. ఆ ఏడు కొండల వెంకన్న సామి దయ, ప్రేమ, ఆశీర్వచనాలు ఎల్లప్పుడు మన మీద ఉంటూనే ఉంటాయి.. జీవితంలో ఒక్కసారి అయిన తిరుపతి కి పోవాల్సిందే .. ఆ సర్గాన్ని చూడాల్సిందే.. సామి వారి సేవలో మునిగిపోవల్సిందే అని అంటారు

తిరుపతి దేవస్థానం గురించి చెప్పనవసరం లేదు.. పకృతి అందాలూ, రమణీయం అయిన ప్రదేశాలు. ఇలా చాలా చాలా.. కానీ తిరుపతి వెళ్ళడం ఎలా !! హైదరాబాద్ నుండి 11 గంటల సమయం.. కానీ తెలంగాణా జిల్లాల వారికీ కొద్దిగా కష్టమే.. ఇప్పుడు తిరుపతి దర్సనం మరింత సులభం. కరీంనగర్, నిజామబాద్ వాళ్ళకు నిజంగా ఒక గొప్ప వార్త

నిజామాబాదు నుండి తిరుపతి వెళ్లే ట్రైన్ ప్రారంభం అయింది. చాలా సంతోషించాల్సిన విషయం ఇది

తిరుమల తిరుపతి దేవస్థానము

ట్రైన్ పేరు : రాయలసీమ ఎక్స్ ప్రెస్.
ప్రతి రోజు మధ్యాహ్నం. 2.05 ని|| బయలుదేరి తరువాతి రోజు ఉదయం 6.15 ని౹౹ కు చేరుకుంటుంది.
వయా : కామారెడ్డి, సికింద్రాబాద్, వికారాబాద్, రాయచూరు, మంత్రాలయం, గుంతకల్, రేణిగుంట, తిరుపతి…
ట్రైన్ టికెట్:

స్లీపర్ క్లాసు :₹ 460
3 AC: ₹ 1125
2 AC : ₹ 1750

మరలా… తిరుగు ప్రయాణం రాయలసీమ ఎక్స్ ప్రెస్ తిరుపతి నుండి సాయంత్రం: 4.25 ని౹౹ కు బయలుదేరి మరుసటిరోజు. ఉదయం 8.38 ని౹౹ కు నిజామాబాద్ చేరుకుంటుంది.. ఇక తిరుపతి దర్శనం మరింత సులభం

ఈ ట్రైన్…..
నవంబర్ 2 వ తేదీ నుండి ప్రారంభించడును..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *